Sachivalayam Assistant Jobs 2023 :
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలను వేటుకున్నారా, అయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా గల EMRS స్కూళ్లలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సచివాలయ అసిస్టెంట్ (JSA) మరియు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 4062 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
EMRS JSA Recruitment 2023 :
EMRS నోటిఫికేషన్ జూన్ 26, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • NIRDPR |
ఖాళీలు | • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 2,266 పోస్టులు • అకౌంటెంట్ – 361 పోస్టులు • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) – 759 పోస్టులు • ల్యాబ్ అటెండెంట్ – 373 పోస్టులు • మొత్తం – 4,062 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 25, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 31, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
EMRS Non Teaching Staff Recruitment 2023 Eligibility :
విద్యార్హతలు :
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (ఇంటర్) ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి.
ల్యాబ్ అటెండెంట్ :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత. లాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ విభాగంలో ఇంటర్ ఉత్తీర్ణత.
ప్రిన్సిపాల్ :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ, B.Ed ఉత్తీర్ణత మరియు 12 సంవత్సరాల అనుభవం.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ :
సంబంధిత సబ్జెక్టులలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, BEd ఉత్తీర్ణత. లేదా ఇంటిగ్రేటెడ్ 4 సంవత్సరాల డిగ్రీ కోర్సు విషయంలో, B. Ed. అవసరం లేదు).
అకౌంటెంట్ :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ.
EMRS Notification 2023 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Bc A
Job for home
[email protected]