SSC CHSL Recruitment 2022 :
SSL CHSL 2022 కేంద్రప్రభుత్వం కార్యాలయాల్లో గల 4500 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 12వ తరగతి అనగా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
SSC CHSL Notification 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- స్టడీ సెర్టిఫికెట్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు
SSC CHSL 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా SSC CHSL Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-,
- మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.
SSC CHSL Vacancy 2022 :
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (Grade A)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
- మొత్తం ఖాళీలు : 4,500
మరిన్ని ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
SSC CHSL 2022 Qualifications :
విద్యార్హత :
- ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా కళాశాల నుండి ఇంటర్ ఉత్తీర్ణత.
- ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్ నందు మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
వయస్సు :
- జనవరి 1, 2022 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1995 – జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలు :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
జీతభత్యాలు:
- LDC, JSA పోస్టులు – రూ 19,900/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – రూ 25,500/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A – రూ 29,200/-
ఎంపిక విధానం :
- టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహిస్తారు.
- కంప్యూటర్ టెస్ట్ (లేదా) టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష.
పరీక్ష కేంద్రాలు :
తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, చీరాల, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం తేదీ : డిసెంబర్ 06, 2022
- దరఖాస్తు చివరి తేదీ : జనవరి 04, 2023
SSC CHSL Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 04, 2023 |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
[email protected]
Kethavath Chanti
Village bakkalingayapally mandal achampet
district nagarkurnool
my qualification intermediate and ITI
మీరు లేటెస్ట్ గా వచ్చే అప్డేట్స్ ని ఫాలో అవ్వండి
Anantpur