ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ కల్పన మరియు వ్యవసాయాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నందు వివిధ కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు.
◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి. |
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Job Mela Full Details :
కంపెనీలు | అపోలో ఫార్మసీ, ఫ్లిప్ కార్ట్, క్వీన్ కార్పొరేషన్ లిమిటెడ్, కార్వి |
ఖాళీలు | 170 |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | > పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్డి, డిగ్రీ, బీటెక్, బియి, ఫార్మసీ > మరిన్ని అర్హతల వివరాల కొరకు నోటిఫికేషన్ ను గమనించగలరు |
READ MORE | మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో తమ సెర్టిఫికెట్లను తీసుకొని వెలవలెను. |
దరఖాస్తు ఫీజు | నో ఫీ |
ఇంటర్వ్యూ తేదీ | ఆగస్టు 14, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
READ MORE | మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం |
వేతనం | పోస్టును బట్టి ఉద్యోగం |
Job Mela Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |

D kalpana chennupalli ballikurava mandalam prakasham distic doppalapudi kalpana 771@gamil.com