NIEPID Clerk Recruitment 2022 :
సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ (దివ్యాంగ్జన్), నైపిడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |

NIEPID Secunderabad Jobs 2022 :
- జూనియర్ అకౌంటెంట్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
- క్లర్క్
- లెక్చరర్
- రిహాబిలిటేషన్ థెరఫిస్ట్
- స్టోర్ కీపర్.
- మొత్తం ఖాళీలు – 31
NIEPID Clerk Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సరైన సమాచారంతో నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా కు పంపించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : డైరెక్టర్, NIEPID, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్, 500009.
- అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను క్రింది విధానంగా ఉంది.
- ఇటీవలి ఫోటో సంతకం, సంతకం
- ఆధార్ కార్డు
- విద్యార్హతల పత్రాలు
- పుట్టిన తేదీ రుజువు గా ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
NIEPID Jobs in Secunderabad 2022 Qualifications :
వయోపరిమితి : వయస్సు గమనించినట్లయితే 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
స్టోర్ కీపర్ – 10వ తరగతి.
మరిన్నీ ఉద్యోగాల సమాచారం :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జూనియర్ అకౌంటెంట్ –
బికాం విభాగంలో డిగ్రీ పూర్తై ఉండాలి.
ఎస్టాబ్లిష్మెంట్ విషయాలను స్వతంత్రంగా నిర్వహించడంలో కనీసం మూడేళ్ల అనుభవం, ఖాతాలు లేదా నగదు వీటిలో కనీసం ప్రభుత్వంలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
క్లర్క్ –
10 + 2 లేదా తత్సమానం.
కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
LDC / టైపిస్టు –
10 + 2 లేదా తత్సమానం ఉత్తీర్ణత.
కంప్యూటర్ టైపింగ్ సామర్ధ్యం
మిగితా పోస్టులకు పోస్టును బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, బీకామ్, బీఈడీ, బీఆర్ఎస్, ఎండీ, ఎంఈడి, పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్ ఉత్తీర్ణత.
జీత భత్యాలు :
పోస్టును బట్టి రూ 22,000 నుండి రూ 70,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
NIEPID Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – Rs 500/- మిగితా అభ్యర్ధులు – Rs 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 22, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 07, 2022 |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
TSPSC Group 4 Recruitment 2022 :
పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ : 1,245 పోస్టులు
కమిషనర్ పరిధి నందు – 1,224 పోస్టులు
ఈఎన్సీ (జనరల్ అండ్ పీఆర్) – 11
ఈఎన్సీ మిషన్ భగీరథ – 10
జూనియర్ అకౌంటెంట్లు : 429 పోస్టులు
ఆర్థికశాఖ – 191(డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ – 35, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ – 156)
మున్సిపల్ శాఖ – 238 (సీడీఎంఏ – 224, హెచ్ఎండీఏ – 14)
జూనియర్ అసిస్టెంట్లు : 6,859 పోస్టులు
వ్యవసాయశాఖ – 44 (డైరెక్టర్ కార్యాలయం – 02, కోఆపరేటివ్ రిజి్రస్టార్ – 04, అగ్రికల్చర్ కమిషనర్ – 04, హార్టికల్చర్ – 34, పశుసంవర్థక శాఖ – 02, మత్స్యశాఖ – 02)
బీసీ సంక్షేమశాఖ – 307 (డైరెక్టర్ కార్యాలయం – 07, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ – 289, బీసీ సహకార సమాఖ్య – 11)
పౌర సరఫరాలశాఖ : 72 పోస్టులు
డైరెక్టర్ కార్యాలయం – 25
లీగల్ మెట్రాలజీ – 01
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ – 46
ఇంధనశాఖ : 02 పోస్టులు
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం – 02
అటవీ, పర్యావరణ శాఖ : 23 పోస్టులు
పీసీసీఎఫ్ కార్యాలయం – 23
ఆర్థిక శాఖ : 46 పోస్టులు
డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్ – 46
సాధారణ పరిపాలన శాఖ : 05 పోస్టులు
పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం – 05
వైద్య, ఆరోగ్యశాఖ : 338 పోస్టులు
టీవీవీపీ కార్యాలయం – 119
ఆయుష్ కమిషనర్ – 10
డ్రగ్స్ కంట్రోల్ – 02
వైద్య విద్య – 125
ప్రజారోగ్య శాఖ – 81
ఐపీఎం – 01
ఉన్నత విద్యాశాఖ : 742 పోస్టులు
కళాశాల విద్య కమిషనరేట్ – 36
ఇంటరీ్మడియట్ కమిషనర్ – 68
సాంకేతిక విద్య కమిషనర్ – 46
ఓపెన్ యూనివర్సిటీ – 26
జేఎన్యూఎఫ్ఏ – 2
జేఎన్టీయూ – 75
కాకతీయ వర్సిటీ – 10
మహాత్మాగాందీ – 04
ఉస్మానియా – 375
పాలమూరు – 08
తెలుగు యూనివర్సిటీ – 47
ఆర్జీయూకేటీ – 31
శాతవాహన – 08
తెలంగాణ వర్సిటీ – 06
హోంశాఖ : 133 పోస్టులు
డీజీపీ – 88
జైళ్లశాఖ – 18
అగ్ని మాపకశాఖ – 17
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ – 08
సైనిక్ వెల్ఫేర్ – 02
పరిశ్రమలశాఖ : 07 పోస్టులు
కమిషనరేట్ – 04
మైన్స్, జియాలజీ – 03
సాగునీటి శాఖ : 51 పోస్టులు
భూగర్భజల శాఖ – 01
ఈఎన్సీ పరిపాలన – 05
కార్మికశాఖ : 128 పోస్టులు
ఉపాధి, శిక్షణ శాఖ – 33
కార్మిక కమిషనర్ – 29
బాయిలర్స్ డైరెక్టర్ – 01
ఫ్యాక్టరీస్ – 05
ఇన్‌స్రూెన్స్ మెడికల్ సరీ్వసెస్ – 60
మైనార్టీ సంక్షేమశాఖ : 191పోస్టులు
మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ – 06
మైనార్టీ గురుకులాలు – 185
పురపాలకశాఖ : 601 పోస్టులు
సీడీఎంఏ – 172
టౌన్‌ప్లానింగ్ – 03
పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ – 02
జీహెచ్ఎంసీ – 202
హెచ్ఎండీఏ – 50
హెచ్ఎండబ్ల్యూఎస్ – 167
హుడా – 07
ప్రణాళికశాఖ : 02
అర్థగణాంక శాఖ డైరెక్టర్ – 02
రెవెన్యూ శాఖ : 2,077 పోస్టులు
స్టాంపులు, రిజి్రస్టేషన్లు – 40
భూపరిపాలన శాఖ – 1,294
వాణిజ్య పన్నులు – 655
దేవాదాయ – 09
ఎక్సైజ్ – 72
సర్వే సెటిల్మెంట్ – 07
ఎస్సీ అభివృద్ధి శాఖ : 474 పోస్టులు
కమిషనర్ ఎస్సీల అభివృద్ధి శాఖ – 13
ఎస్సీ సహకార కార్పొరేషన్ – 115
ఎస్సీ గురుకులాలు – 346
మాధ్యమిక విద్యాశాఖ : 97 పోస్టులు
డీఎస్ఈ – 20
వయోజన విద్య – 02
గ్రంథాలయాలు – 09
మోడల్ స్కూళ్లు – 14
టీఎస్ఈడబ్ల్యూఐడీసీ – 09
టీఎస్‌ఆర్‌ఈఐఎస్ – 39
జిల్లా గ్రంథాలయాల సంస్థ – 04
రోడ్డు, రవాణాశాఖ : 20 పోస్టులు
రవాణా కమిషనర్ – 11
ఈఎన్సీ ఆర్అండ్బీ – 09
గిరిజన సంక్షేమ శాఖ : 221 పోస్టులు
సీఈ ట్రైబల్ వెల్ఫేర్ – 04
కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ – 11
జీసీసీ – 65
ట్రైకార్ – 08
ఎస్టీ గురుకులాలు – 132
టీసీఆర్‌అండ్‌టీఐ – 01
మహిళాశిశు సంక్షేమశాఖ : 18 పోస్టులు
జువెనైల్ వెల్ఫేర్ – 09
వికలాంగ వయోవృద్ధుల సంక్షేమం – 03
మహిళాశిశు సంక్షేమం – 06
యువజన, సాంస్కృతికశాఖ : 13
భాష సంస్కృతి – 02
ఎన్సీసీ – 11
జూనియర్ ఆడిటర్ : 18 పోస్టులు
డైరెక్టర్ స్టేట్ ఆడిట్ – 18
వార్డ్ ఆఫీసర్ : 1,862 పోస్టులు
మున్సిపల్ శాఖ – 1,862
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – డిసెంబర్ 23, 2022
- దరఖాస్తు చివరి తేది – జనవరి 09, 2023
TSPSC Panchayat Raj Notification 2022 Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 23, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 09, 2023 |
వేతనం | రూ 35,000 |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Junior assistant
Andhra Pradesh State
Ap lo release ayinappudu teliyajestamu