NORCET Recruitment 2023 :
AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఖాళీగా గల 3055 నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సంక్షేమ శాఖ పరిధిలోని సంస్థ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

AIIMS NORCET Nursing Officer Recruitment 2022 :
AIIMS నుండి Nursing Officer ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను ఏప్రిల్ 12 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • AIIMS |
పోస్టులు | • నర్సింగ్ ఆఫీసర్ – 3055 పోస్టులు |
ఖాళీలు | • ఆంధ్రప్రదేశ్ – 117 పోస్టులు మరియు • తెలంగాణా – 150 పోస్టులు కలవు. |
దరఖాస్తు విధానం | • ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. |
మరిన్నీ జాబ్స్ | ◆ AP DASCD Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-4 నోటిఫికేషన్ ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • B.Sc నర్సింగ్ పూర్తై రాష్ట్ర లేదా కేంద్ర నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ గా మరియు మంత్రసానిగా నమోదై ఉండాలి. లేదా • జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా మరియు 50 పడకల హాస్పిటల్లో 2 సంవత్సరాల అనుభవంతో రాష్ట్ర / నర్సింగ్ కౌన్సిల్లో నర్సరీ మరియు మిడ్‌వైఫ్‌గా నమోదు చేయబడి ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 3000/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 2400/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 12, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • 05 మే, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
AIIMS Inter Nursing Officer Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |