Panchayat Jobs 2023 :
Latest Panchayat Jobs 2023 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాలలోని ప్రతి గ్రామంలో నెహ్రు యువ కేంద్ర సంగతాన్ యొక్క వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 16,401 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

NYKS Volunteer Recruitment 2023 :
Latest గా NYKS Jobs 2023 నుండి Volunteer ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 20 నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • నెహ్రు యువ కేంద్ర సంగతాన్ |
పోస్టులు | • వాలంటీర్ |
ఖాళీలు | • 16,401 పోస్టులు. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ AP DASCD Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-4 నోటిఫికేషన్ ◆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ ◆ విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్ ◆ కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం ◆ సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 18 – 29 ఏళ్ల వయస్సు మించరాదు. మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఉన్నత విద్యార్హత కలవారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మరియు • NYKS అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారు |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 12, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • 03 మే, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
NYKS NYV Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |