PGIMER Recruitment 2023 :
PGIMER పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ నుండి గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

PGMIR Group C Recruitment 2023 :
పోస్టులు | • 206 |
పోస్టుల వివరాలు | • అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ – 01 ట్యూటర్ టెక్నీషియన్ – 14 రీసెర్చ్ అసోసియేట్ – 01 స్టోర్ కీపర్ – 03 జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ – 31 సాంకేతిక నిపుణుడు O.T – 25 రిసెప్షనిస్ట్ – 06 బాయిలర్మ్యాన్ – 02 టెక్నీషియన్ – 56 లోయర్ డివిజన్ క్లర్క్స్ (LDC) – 12 CSR అసిస్టెంట్ – 06 కేటరింగ్ అసిస్టెంట్ – 31 ఆఫీస్ అటెండెంట్ – 07 సెక్యూరిటీ గార్డ్ – 10 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 800/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూలై 17, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | జూలై 15, 2023 |
జీతం | నెలకు రూ 48,170/- |
ఎంపిక ప్రక్రియ | • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. • ఎల్డీసీ పోస్టులకు స్కిల్ టెస్ట్ • సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అదనంగా నిర్వహిస్తారు. |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
PGMIR Office Attendent Recruitment 2023 Eligibility :
వయస్సు :
- 18 – 28, 30, 32, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ఆఫీస్ అటెండెంట్ – 10వ తరగతి
- సెక్యూరిటీ గార్డ్ – 10వ తరగతి
PGMIR Recruitment 2023 Apply Online :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Hai sir my name is ramu I am degree completed atender post Apply ph:9347092358
Cheyavachandi
Haii plz job only 10th pass
Apply chesukogalaru