Constable Jobs 2023 :
ITBP నుండి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ అలానే నాన్ మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హత గల పురుష భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ITBP కు ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా సేవలు అందించడానికి బాధ్యత వహించాలి. ఆన్ లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. తమ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, అవసరమైన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ITBP డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అనుమతించబడతారు. ITBP డ్రైవర్ రిక్రూట్మెంట్ ఎంపిక విధానం 6 దశల్లో జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్, మరియు చివరి దశ వైద్య పరీక్ష.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ITBP Driver Recruitment 2023 :
ITBP Driver నోటిఫికేషన్ జూన్ 18, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
శాఖ | • ITBP |
ఖాళీలు | • UR – 194 • SC – 74 • ST – 37 • OBC – 110 • EWS – 42 • మొత్తం ఖాళీలు – |
పోస్టులు | • డ్రైవర్ – 360 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు • మిగితా అభ్యర్ధులు -ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు కు ప్రారంభ తేదీ | జూలై 01, 2023 |
దరఖాస్తు కు చివరి తేదీ | జూలై 26, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
ITBP Constable Recruitment 2023 Eligibility :
వయస్సు :
- 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- గుర్తింపు పొందిన సంస్థ మరియు బోర్డు నుండి 10వ ఉత్తీర్ణత.
- అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ITBP Recruitment 2022 Apply Online links :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Markapur
అర్హతలు ఉండినట్లైతే అప్లై చేసుకోగలరు
Sathivada village
Nellimarla mandal
Vijayanagaram District
Constable driving
Police
అవునండి
Sathivada village
Nellimarla mandal
Vizayanagaram District
Apply cheyavachandi
Inter chaitanya clg
Vijayawada Tadigadapa
Police
Apply chesukovachu
My name is manisri my education is 10th completed iam from guntur…
If u r interested apply
Lemalle v
Amaravathi m
Palnadu d
My education is 10th complete