Post Office Jobs 2023 :
10th పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 బ్రాంచ్పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. సొంత గ్రామాలలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

India Post GDS Recruitment 2023 Vacancy :
- గ్రామీణ డాక్ సేవక్స్ – 40,889 పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ – 2480
- తెలంగాణ – 1266
AP Postal Circle GDS Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
- 18 – 40 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్నీ జాబ్ అప్డేట్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి.
- స్థానిక భాష అనగా తెలుగు తప్పనిసరిగా పదో తరగతి నందు చదవి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
AP Post Office Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- స్టడీ సెర్టిఫికెట్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తు ఫీజు :
Post Office, GDS రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా GDS దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-,
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం – జనవరి 26, 2022
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ – ఫిబ్రవరి 16, 2023
10th లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది క్రింది వీడియో ను వీక్షించి తెలుసుకోండి :
Post Office Jobs 2023 Apply Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 16, 2023 |
వేతనం | రూ 13,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
India Post GDS Notification 2023, Telangana Postal Circle GDS Recruitment 2023, AP Postal Circle GDS Recruitment 2023, GDS Recruitment 2023 Apply Online, India Post GDS Recruitment 2023 for 40889 Vacancy, AP Post Office Recruitment 2023, Post Office Recruitment 2023, AP Postal Circle GDS Recruitment 2023, Gramin Dak Sevak Recruitment 2023 Apply Online, GDS Cycle 5 notification 2023, GDS Online apply 2023
6.7. jobs
Try cheyandi
Mallelapandu66@gmail.com degree 1st year
10th క్లాస్ అర్హతపై అప్లై చేసుకోండి
.c
Sanskrit 98 ,English 77, Economics 71,Commerce 67 ,civics 35
Intermediate lo economics ekkadutundandi
I want job
8.3marks job vasthadaaaa…
Category ?
Intermediate complete..sir jobs em aenna vasthadaaaa..
Vasthayi
నాకు ఉద్యోగం కావాలి.
అర్హత ఉన్నచో అప్లై చేయగలరు.
Post
Raju
Raju want to job
Want to job