Postal Assistent Recruitment 2021 :
తెలంగాణ పోస్టల్ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష స్పోర్ట్స్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు ◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి. |
◆ మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Postal Assistant Recruitment 2021 :
పోస్టులు | పోస్టల్ అసిస్టెంట్, ఆర్ యం యస్ అసిస్టెంట్, పోస్టల్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టి టాస్కింగ్ స్టాఫ్ |
ఖాళీలు | పోస్టల్ అసిస్టెంట్ – 11, ఆర్ యం యస్ అసిస్టెంట్ – 08, పోస్టల్ మ్యాన్ – 25, మెయిల్ గార్డ్ – 1, మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 10 |
వయస్సు | 35 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | 10+2 ( ఇంటర్మీడియట్ ) ఉత్తీర్ణులై ఉండాలి. |
READ MORE | మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 14, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 14, 2021 |
ఎంపిక విధానం | త్వరలో తెలియజేస్తారు |
READ MORE | మరిన్ని తెలంగాణా ఉద్యోగాల సమాచారం |
వేతనం | పోస్టును బట్టి జీతం |
Postal Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |

24 I’m eligible or not