GDS 2nd Merit List 2023 :
పోస్టల్ శాఖ నుండి విడుదలైన 40,889 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల రెండవ మెరిట్ జాబితా అదేనండి ఫలితాలు ఎట్టకేలకు విడులయ్యాయి. ఇందులో భాగంగా ఆంద్రప్రదేశ్ నందు 2480 పోస్టులకు గాను 974 ఎంపికయ్యారు అలానే తెలంగాణాలో 1266 పోస్టులకు గాను 835 మందిని ఎంపిక చేశారు. మరి ఈ ఫలితాల PDF ని డౌన్‌లోడ్ చేయాలనుకునే అభ్యర్థులు ఇండియా పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా క్రింది భాగంలోని ఫలితాలు అనే లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రక్రియను అనుసరించాలి, దీని ద్వారా మీరు మెరిట్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
Grameena Dock Sevak 2nd Merit List 2023 :
- ముందుగా మీరు GDS అధికారిక వెబ్‌సైట్‌ను లేదా క్రింది ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ యొక్క సర్కిల్ ను ఎంచుకుని, ఫలితాన్ని తెరవాలి.
- ఇక్కడ విభాగాన్ని ఎంచుకోండి మరియు మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి.
- పేరు లేదా వివరాలను పరిశీలించండి.
- భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ ఔట్ చేయండి.
మరిన్ని జాబ్స్ అప్డేట్స్ :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
India Post GDS Results 2023 :
ఆంధ్రప్రదేశ్ ఫలితాలు | క్లిక్ హియర్ |
తెలంగాణ ఫలితాలు | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |