పోస్టల్ శాఖ నుండి మరో మంచి నోటిఫికేషన్ / Telugujobalerts24

చాల రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా పోస్టల్ పోస్టుల భర్తీ :

పోస్టల్ శాఖ నుండి 8వ తరగతి విద్యార్హతతో మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 3446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడులయ్యాయి, అయితే ఈ రోజు ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నుండి డిస్పాచ్ రైడర్ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

telugujobalerts24.com

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ముంబై కేంద్రంగా గల పోస్టల్ సర్కిల్ నందు ‌విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More : కేవలం 10వ తరగతితో గ్రూప్ సి ఉద్యోగాలు

India Post Recruitment 2021 Vacancies ( పోస్టులు ) :

పోస్టులుడిస్పాచ్ రైడర్
ఖాళీలు06

Indian Postal Recruitment Notification 2021 Eligibility Criteria :

వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, 
OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు8వ తరగతి పాస్ లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

India Post Office Recruitment Notification 2021 Apply Procedure :

దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని ” The Senior Manager, Mail Motor Service, C-121, Naraina Industrial Area phase-I, Naraina, New Delhi -110028″ అనే చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ మరియు మిగితా అభ్యర్థులు ఎవ్వరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో తెలియజేస్తారు
దరఖాస్తు చివరి తేదీత్వరలో తెలియజేస్తారు

AP Post Recruitment 2021 Notification Selection Procedure :

ఎంపిక విధానండ్రైవింగ్ టెస్ట్
డ్రైవింగ్ టెస్ట్ తేదీత్వరలో తెలియజేస్తారు
జాయినింగ్ డేట్త్వరలో తెలియజేస్తారు
వేతనంరూ 19900 – Rs. 63200/-
India Post Recruitment 2021 Important links :
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.


2 thoughts on “పోస్టల్ శాఖ నుండి మరో మంచి నోటిఫికేషన్ / Telugujobalerts24”

Leave a Comment