శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ లో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు భర్తీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని శ్రీకాళహస్త్రీ పైప్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసారు. ఈ ప్రకటనలో భాగంగా మెకానికల్ మరియు మెటలర్జీ విభాగాలలో ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరికి మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్
పోస్టులు : ఈ ప్రకటన ద్వారా శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ ఖాళీలగా ఉన్నటువంటి ట్రైనీ పోస్టులను క్రింది విభాగాలలో భర్తీ చేయనున్నారు.
మెకానికల్
మెటలర్జీ
అర్హతలు :
10వ తరగతితో పాటు మెటలర్జీ లేదా మెకానికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
18 – 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ వారి స్టాండర్డ్స్ ప్రకారం రూ 9,000/- ల వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా • అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్03, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 06, 2020
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
1800 425 2422