Amazon Jobs 2023 :
Amazon Jobs అమెజాన్ హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వర్చువల్ కస్టమర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ పాసైతే చాలు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అద్భుతమైన అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఇంటి నుండి ఎవరైతే పని చేయాలని భావిస్తున్నారో VCS అసోసియేట్లు ఆమెజాన్ నందు అన్ని షెడ్యూల్ చేసిన గంటల కోసం Amazon ఆమోదించిన గొప్ప అద్భుతమైన పని. అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారించడం మరియు ఇంటి లొకేషన్లో ‘పని లాంటి’ వాతావరణాన్ని నిర్ధారించడం సహచరుల బాధ్యత, తద్వారా సహచరులు ఉత్పాదకత మరియు నాణ్యత పరంగా వారి అత్యుత్తమంగా అందించగలరు.
Amazon Work From home Jobs 2023 :
Amazon నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
పోస్టులు | • వర్చువల్ కస్టమర్ సపోర్ట్ |
కంపనీ | • అమెజాన్, హైదరాబాద్ |
లొకేషన్ | • వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 29, 2023 |
దరఖాస్తు కు చివరి తేదీ. | జులై 27, 2023 |
ఇంటర్వ్యూ తేదీ | మెయిల్ ద్వారా తెలియజేస్తారు. |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
Work From Home Jobs 2023 Amazon Eligibility :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు :
- 10+2 ( ఇంటర్ ) అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
- ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారికి ప్రాముఖ్యత కల్పిస్తారు.
Amazon VCS Recruitment 2023 Apply Process :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Need to work hard
Yes
Good information
I need a job
Job searching
My name is manohar I have from bodavuladinne my graduation in 12th class
Work from home
Sir good morning Na payru Sandeep Kumar pala. Naku yapatinochi amazon llo cheylani unodi sir plz sir job for me plzz
Apply chesukogalaru