APSSDC ద్వారా 51 కంపెనీలు 5000 పోస్టుల మెగా జాబ్ మేళా

APSSDC Recruitment 2021 Job Mela :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కడపలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ నందు 51 కంనీలలో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ తెలిగ్రామ్ – క్లిిిక్ హియర్

APSSDC Recruitment 2021 Jobs Fair :

పోస్టులు వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్, సాఫ్ట్వేర్ డవలపర్, కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్, ప్రొడక్షన్, ఫీల్డ్ ఆఫీసర్లు ఇన్ మీషో etc
కంపనీAPSSDC
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలుకంపనీ మరియు పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పిజి అర్హత కలిగి ఉండాలి.
READ MOREఇండియా మార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి..
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీనవంబర్ 25, 2021
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంAnnamacharya Institute of Technology and Sciences, Utukur, Kadapa.
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం కంపనీ మరియు పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobalerts
Telugujobalerts24

APSSDC Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

10 thoughts on “APSSDC ద్వారా 51 కంపెనీలు 5000 పోస్టుల మెగా జాబ్ మేళా”

  1. I’m all ready register last 1 year back ఈ సంస్థలు ఒక సంవత్సరం ముందుగా సభ్యుడిగా ఉన్నాను డిటేల్స్ ఎంటర్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిట్ అని చూపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నవంబర్ 25 తారీకు డైరెక్టుగా ఇంటర్వ్యూ కి రావచ్చా నా క్వాలిఫికేషన్ ఎంబీఏ

    Reply
  2. ఈ సంస్థలు ఒక సంవత్సరం ముందుగా సభ్యుడిగా ఉన్నాను డిటేల్స్ ఎంటర్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిట్ అని చూపిస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నవంబర్ 25 తారీకు డైరెక్టుగా ఇంటర్వ్యూ కి రావచ్చా నా క్వాలిఫికేషన్ ఎంబీఏ

    Reply

Leave a Comment