APSSDC Recruitment 2023 :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగులకు చక్కటి అవకాశాన్ని అందిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే వైయస్సార్ కడప జిల్లా నందు ఈ నెల 13న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా GJ సొల్యూషన్ మరియు YSK ఇన్ఫోటెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. మొత్తం 90కు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
పోస్టులు :
- GJ సొల్యూషన్ – కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్
- YSK ఇన్ఫోటెక్ – వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
APSSDC Online Registration 2023 :
ఖాళీలు | • కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ – 40 పోస్టులు • వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్ – 50 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 07, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 13, 2023 |
ఎంపిక ప్రక్రియ | ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ వెన్యూ | Govt Polytechnic(Skill Hub), Korrapadu, Proddutur |
ఇంటర్వ్యూ తేదీ | జూన్ 13, 2023 |
APSSDC Notification 2023 Eligibility :
విద్యార్హతలు :
- కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్ – ఇంటర్, డిగ్రీ
- వెల్డర్స్, ఆపరేటర్లు, టెక్నిషియన్స్ – 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్
APSSDC Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I’m mangatalli from regupalem village yellamanchili post Anakappalli dist
మీ జిల్లాలోని ఖాళీలను బట్టి అప్లై చేయగలరు.
Degree b.com
[email protected]. Gunter(d). Ipur(m). Kondramutla(v). D no5_22
మీ డిస్ట్రిక్ట్ ఖాళీలు చూసుకొని,అప్లై చేయగలరు.
Hi sir/madam….
Degree