AP లో శాశ్వత ఉద్యోగాలు/గ్రీన్టెక్ కంపెనీలో ఉద్యోగాలు

Greentech Industries Recruitment 2021 :

ఆటో మొబైల్ పరికరాల తయారీ కంపెనీ అయినటువంటి గ్రీన్ టెక్ కంపెనీలో ఫౌండ్రి మరియు మెషిన్ షాప్ విభాగాల నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రైనీ ఆపరేటర్ పోస్టులను కేవలం 10th క్లాస్ అర్హతతో భర్తీ చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు నెల్లూరు జిల్లాలోని గ్రీన్ టెక్ కంపెనీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Greentech Industries Recruitment 2021 :

పోస్టులు ట్రైనీ ఆపరేటర్
ఖాళీలుNA
వయస్సు 35 ఏళ్ళు మించకూడదు.
విద్యార్హతలు• 10వ తరగతి పాస్/ఫైల్ లేదా
• ఇంటర్ పాస్ /ఫెయిల్ లేదా
• సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
READ MOREతెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • మీ సర్టిఫికెట్స్ ను మెయిల్ చేస్తే చాలు లేదా
• డైరెక్టుగా ఇంటర్వ్యూ కి అటెండ్ అయినా చాలు
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీప్రతి సోమ, మంగళవారం
దరఖాస్తు చివరి తేదీచివరి తేదీ అనేది ఎం లేదు, ఎప్పుడైనా ఇంటర్వ్యూ కు వెళ్లొచ్చు.
ఎంపిక విధానం ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీప్రతి సోమ, మంగళవారం
READ MOREఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు
వేతనం రూ 10,000 – 11,500/- మరియు ఆహారం,రూమ్,రవాణా ఉచితం
నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Greentech Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Read More :

  1. బ్యాంకులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
  2. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  3. జలవనరుల శాఖలో ఉద్యోగాలు
  4. 10వ విద్యార్హత ఉద్యోగాలు
  5. ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
  6. నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు
  7. రాతపరీక్ష లేకుండా చమురు సంస్థలో ఉద్యోగాలు
  8. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
  9. SBI లో క్లరికల్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment