5000 పై చిలుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | అన్ని అర్హతల కల వారికి ఉద్యోగాలు

Internshala Work From Home Jobs 2022 :

ntershala 5000 పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేసియుటకు ప్రకటనను విడుదల చేసింది. అన్ని అర్హతలు కల వారికి ఈ ప్రకటన దోహద పడుతుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugu job alerts

Internshala WFH Jobs 2022 :

పోస్టులు • డేటా ఎంట్రీ ఆపరేటర్, టీచింగ్, మొబైల్ యాప్ డవలప్మెంట్, అన్ని రకాల ఉద్యోగాలు కలవు
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• పోస్టును బట్టి అర్హతలు కలవు.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు
రాతపరీక్ష లేకుండానే రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
కార్మిక శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా 10వేల ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 18, 2022
దరఖాస్తు చివరి తేదీఏప్రిల్ 20, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobs

Work From Home Jobs 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “5000 పై చిలుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | అన్ని అర్హతల కల వారికి ఉద్యోగాలు”

Leave a Comment