WFH Jobs | రెండు రాష్ట్రాల వారికి చాట్ ప్రాసెస్ జాబ్స్ 2022

Work From Home Jobs 2022 :

24-7 ఇన్ టచ్ కంపనీ నుండి WFH వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ భారీ సంఖ్యలో భర్తీకి చేయుటకు ప్రకటన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Work Form Home Chat Process Jobs 2022 :

పోస్టులు • చాట్ ప్రాసెస్- 300
లొకేషన్• హైదరాబాద్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• వెబ్-చాట్ మరియు ఇమెయిల్ ఆధారిత కమ్యూనికేషన్ సాధనాల ద్వారా ఆర్డర్ స్థితి, ఇన్వెంటరీ, బిల్లింగ్ సంబంధిత ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు మరియు ఫిర్యాదులను పరిష్కరించడం
• అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం బాధ్యత.
• ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
మరిన్ని జాబ్స్పంచాయతీరాజ్ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు
10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 08, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
telugu jobs

WFH Jobs 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “WFH Jobs | రెండు రాష్ట్రాల వారికి చాట్ ప్రాసెస్ జాబ్స్ 2022”

  1. As per your notification age limit is mentioned as 30, I am 39 years old i completed my graduation. Is am i eligible for this job pl clarify.

    Reply

Leave a Comment