Revenue Department Recruitment 2023 :
రెవెన్యూశాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూశాఖలో ఖాళీగా గల 2077 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
TS Govt Jobs notification 2022, Revenue Department Vacancy 2022, Junior assistant in Revenue Department Telangana, Revenue Department Recruitment 2022 Apply Online, Telangana Revenue Department Recruitment, Group 4 notification 2022 Telangana, TS Group 4 Recruitment 2022

TS Revenue Department Jobs 2023 :
శాఖ | రెవెన్యూ శాఖ |
ఖాళీలు | 2077 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. (మరియు) టైపిస్ట్ : టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత భాషలో హయ్యర్ గ్రేడ్ ద్వారా టైప్ రైటింగ్ నందు ప్రభుత్వ సాంకేతిక పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టెనో : జూనియర్ స్టెనో కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత భాషలో హయ్యర్ గ్రేడ్ ద్వారా టైప్ రైటింగ్ ప్రభుత్వ సాంకేతిక పరీక్ష నందు ఉత్తీర్ణులై ఉండాలి. |
మరిన్నీ జాబ్స్ | ◆ 10th అర్హతతో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ ◆ కేంద్రప్రభుత్వ ఆఫీసులలో ఇంటర్ అర్హతతో 4500 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • డిసెంబర్ 30, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జనవరి 19, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష • స్క్కిల్ టెస్ట్ |
రాతపరీక్ష విధానం | • పేపర్ – I : జనరల్ నాలెడ్జ్ – 150 మార్కులు • పేపర్ – II : సెక్రటేరియల్ ఎబిలిటీ – 150 మార్కులు |
సిలబస్ | పేపర్ – I : • జనరల్ నాలెడ్జ్ • కరెంట్ అఫైర్స్. • అంతర్జాతీయ సంబంధాలు & ఈవెంట్లు. • జనరల్ సైన్స్ • విపత్తు నిర్వహణ. • భౌగోళిక శాస్త్రం మరియు భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. • భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం. • జాతీయ ఉద్యమంపై ఆధునిక భారతీయ చరిత్ర. • తెలంగాణ & ఉద్యమ చరిత్ర. • తెలంగాణ విధానాలు, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం. పేపర్ – II : • సెక్రటేరియల్ ఎబిలిటీ • మానసిక సామర్థ్యం • లాజికల్ రీజనింగ్. • పఠనము యొక్క అవగాహనము. • అంకగణిత సామర్థ్యాలు. |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
11 thoughts on “TS Govt Jobs రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”