RRC CR Recruitment 2022 Notification :
RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో ఖాళీగా గల మొత్తం 2422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
RRC CR Recruitment 2022 Notification :
పోస్టులు | ముంబై క్లస్టర్ – 1659 భుసావల్ క్లస్టర్ – 418 పూణే క్లస్టర్ – 152 నాగ్పూర్ క్లస్టర్ – 114 షోలాపూర్ క్లస్టర్ – 79 |
ఖాళీలు | 2422 |
మరిన్ని జాబ్స్ | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ |
వయస్సు | 50 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | > 10వ తరగతి ఉత్తీర్ణులై కనీసం 50% మార్కులతో సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • ఆన్ లైన్ |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 17, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 18, 2021 |
ఎంపిక విధానం | మెరిట్ |
RRC CR Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
విశాఖపట్నం జిల్లా
పద్మనాభం మండలం
రెడ్డి పల్లి హగ్రహరం
A SURIBABU vishakapatnam in padmanabhan in Reddi palli అగ్రహారం
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
YVN MAHESWARAIAH RS RANGAPURAM (POST). BETTHAMCHERLA (MONDAL) KURNOOL (DIST) AP. 518598. PHONE NO 8985030092
EX ARMY
Age, qualifications having .. means can
Gate man
Ha ?
Vasanthada Durga Prasad s /o Rambabu 3/130 Narsipudi Alamuru mandal
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
18 year ki undha jab
ఫర్ మంత్ శాలరీ సార్
Section ?
Sir nenu apply cheshanu Mari adi enirojulaku vasthadhi Sir
Check mail
Nice. Jobs… Good jobs
Thanks, share if unknown ones
I have to apply to the above post plz send the link to apply
Available in link section na ?
Guard
Ha ?