104 కాల్ సెంటర్లలో ఉద్యోగాలభర్తీకి మరో నోటిఫికేషన్ / 104 Call Centre Jobs 2021

104 కోవిడ్ కాల్ సెంటర్లలో ఉద్యోగాలు భర్తీ / 104 Call Centre Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం 104 కోవిడ్ కాల్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా … Read more