యాక్సిస్ బ్యాంక్ నుండి మంచి నోటిఫికేషన్ | ABYB Program 2021

Axis Bank Recruitment 2021 Notification : భారత ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్, యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాం కొరకు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోగ్రామ్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ … Read more