వ్యవసాయ సంబంధిత సంస్థలో ఉద్యోగాలు భర్తీ / Telugujobalerts24

ఆగ‌స్త్య ఆగ్రో లిమిటెడ్ లో ఉద్యోగాలు భర్తీ : సికింద్రాబాద్ ప్ర‌ధాన‌ కేంద్రంగా ఉన్న ఆగ‌స్త్య ఆగ్రో లిమిటెడ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలా భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఆమార్కెటింగ్ స్టాఫ్, టెక్నిక‌ల్ స్టాఫ్, హెడ్ ఆఫీస్ స్టాఫ్ పోస్టలను కేవలం ఐటీఐ లేదా డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ప్రైవేట్ పరంగా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.షార్ట్‌లిస్టింగ్‌, … Read more