పశు సంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాలు భర్తీ / Apply Online at ahd.aponline.gov.in
AP AHA Lab Technician Recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కేవలం డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పద ప్రాతిపదికన ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. …