ఎయిర్ పోర్టులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు

రాతపరీక్ష లేకుండా ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు : ఎయిర్ ఇండియాకి చెందిన ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మేనేజ‌ర్ (ఫైనాన్స్‌), ఆఫీస‌ర్ (అకౌంట్స్‌), అసిస్టెంట్ (అకౌంటెట్స్) పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ … Read more