AICTE Recruitment 2023 ప్రభుత్వ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్

AICTE Recruitment 2023 : AICTE కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ NTA నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం … Read more