Amazon నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Amazon Recruitment 2021 : ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ నడుస్తుంది, తరువాత హైదరాబాద్ వర్కింగ్ ప్లేసులు గా ఉంటాయి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ … Read more