Anganwadi Jobs 2022 జిల్లాల వారీగా 5111 అంగన్వాడీ పోస్టుల భర్తీ
Anganwadi Jobs 2022 : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి త్వరలో జిల్లా వారీగా నోటిఫికేషన్ల ను విడుదల చేయనున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొత్తగా నియమితులైన 104 మంది అంగన్ వాడీ టీచర్ల మరియు హెల్పర్లకు బుధవారం సిద్ది పేట క్యాంపు ఆఫీసులో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుగారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 5111 పోస్టులను వెంటనే భర్తీ చేయూ విధంగా …
Anganwadi Jobs 2022 జిల్లాల వారీగా 5111 అంగన్వాడీ పోస్టుల భర్తీ Read More »