Anganwadi Jobs 10th అర్హతతో సొంత గ్రామాలలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Anganwadi Jobs Recruitment 2023 : సొంత గ్రామలాలలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా క్రింది ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే ఆయా గ్రామాలలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more

Anganwadi Jobs 2022 జిల్లాల వారీగా 5111 అంగన్వాడీ పోస్టుల భర్తీ

Anganwadi Jobs 2022 : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి త్వరలో జిల్లా వారీగా నోటిఫికేషన్ల ను విడుదల చేయనున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొత్తగా నియమితులైన 104 మంది అంగన్ వాడీ టీచర్ల మరియు హెల్పర్లకు బుధవారం సిద్ది పేట క్యాంపు ఆఫీసులో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావుగారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 5111 పోస్టులను వెంటనే భర్తీ చేయూ విధంగా … Read more

10th అర్హతతో ప్రి ప్రైమరీ స్కూళ్లలో భారీగా ఉద్యోగాలు

Anganwadi Recruitment 2022 : మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఈ సంవత్సరం 5500 ఉద్యోగాల భర్తీలో భాగంగా నంద్యాల జిల్లాలో 113పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది సంగతి తెలిసిందే అలానే ఇప్పుడు జిల్లాలో 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామం వారు … Read more

సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

Anganwadi Recruitment 2022 : మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామం వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more

సొంత ఊరిలో 12 వేల జీతం తో ఉద్యోగాలు భర్తీ

Anganwadi Posts Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వైయస్సార్ కడప జిల్లాలో ఖాళీగా గల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లోకల్ ఉద్యోగాలు కాబట్టి సొంత ఊరి వారు మాత్రమే అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి … Read more