వ్యవసాయ శాఖలో క్లర్క్ ఉద్యోగాలు | ANGRAU Recruitment 2021

ANGRAU Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రీజినల్ రీసెర్చ్ అగ్రికల్చర్ స్టేషన్ నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా క్లర్క్ పోస్టులను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు◆ వాట్సాప్ … Read more