పశుసంవర్దక శాఖలో ఇంటర్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ
Attendar Jobs 2022 : పశుసంవర్ధక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, క్లర్క్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని …
పశుసంవర్దక శాఖలో ఇంటర్ అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ Read More »