AP DASCD Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-4 నోటిఫికేషన్

AP DASCD Recruitment 2023 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో SPSR నెల్లూరు జిల్లా నందు గల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ – 4 కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more