AP DSC 2022 Notification | Apply Online

AP DSC 2022 Teachers Recruitment : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ నందు తెలియజేసింది. ఇందులో భాగంగా స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, ఆర్ట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులును భర్తీ చేయనున్నట్లు తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ … Read more