Educational Department Recruitment | School Assistant Jobs
రాతపరీక్ష లేకుండానే విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం లోని చిలకపూడి ప్రాంతంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పందా ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సోషల్ స్టడీస్ మరియు ఫిజికల్ సైన్స్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం అదీను రాతపరీక్ష లేకుండా …
Educational Department Recruitment | School Assistant Jobs Read More »