10వ తరగతి అర్హతతో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ
NIT Attendar Jobs Recruitment 2022 : 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, టెక్నీషియన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ …
10వ తరగతి అర్హతతో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ Read More »