Grama Ward Sachivalayam 3rd Notification 2023 శాఖల వారి పోస్టులు మరియు అర్హతల వివరాలు

Grama Ward Sachivalayam 3rd Notification 2023 : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. మొత్తం 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరిలో ఈ భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయి వాటి అర్హతలేంటి అనేటువంటి … Read more