ఆంధ్రప్రదేశ్ లో 3211 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్/Telugujobalerts24
AP Govt Latest Job Updates 2021 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధిశాఖ వివిధ జిల్లాల్లో లో ఖాళీగా ఉన్న 1417 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. …
ఆంధ్రప్రదేశ్ లో 3211 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్/Telugujobalerts24 Read More »