ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ / Apply online at joinindianarmy.nic.in

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్మీ రిక్రూట్‌మెంట్/ వెంటనే ఆన్లైన్ నందు రిజిస్టర్ చేసుకోండి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాల‌యం ఇండియన్  ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోల్జ‌ర్ న‌ర్సింగ్ అసిస్టెంట్ / న‌ర్సింగ్ అసిస్టెంట్ వెట‌ర్న‌రీ, సోల్జ‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ క్ల‌ర్క్‌, స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ ట్రేడ్స్‌మెన్, సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ టెక్నిక‌ల్‌. పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన … Read more