రెవెన్యూశాఖలో 9918 ఉద్యోగాలు భర్తీ | AP Jobs Callendar 2021

ఏపి రెవెన్యూశాఖ లో శాఖలో భారీగా ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను మే 31వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 9918 పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ …

రెవెన్యూశాఖలో 9918 ఉద్యోగాలు భర్తీ | AP Jobs Callendar 2021 Read More »