జిల్లా ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు | Latest Govt Jobs
రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో జిల్లా ఆఫీసులో ఉద్యోగాలు : తెలంగాణా రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలో ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. జిల్లాలోని వైద్య మరియు ఆరోగ్య ఆఫీసు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కామారెడ్డి జిల్లా వారు అలానే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత …
జిల్లా ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలు | Latest Govt Jobs Read More »