AP Govt Jobs ఏపి లో విడుదలైన 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయు విధానం స్టెప్ బై స్టెప్ వీడియో రూపంలో

APSLPRB Recruitment 2022 ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా గల 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష మరియు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సివిల్ కానిస్టేబుల్, ఎపియస్పీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు చేయు ప్రక్రియ ఈ రోజు నుండి మొదలైంది. వయస్సు, శారీరక ప్రమాణాలు, అర్హతలు, రాతపరీక్ష సిలబస్ ఇలా పూర్తి వివరాలను వివరించాము ఆశక్తి ఉన్నటువంటి … Read more

తెలంగాణా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Police Recruitment 2022 : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ నందు తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ల్యాబ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more

జైళ్ల శాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు / Telugujobalerts24

AP Poilce Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కర్నూల్ జిల్లాలోని జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్,మెల్ నర్సింగ్, ఫిమేల్ నర్సింగ్ పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more