రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | Abled Jobs | Telugujobalerts24

AP Revenue Department Recruitment 2021 For Abled Persons : ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, కాకపోతే అంగవైకల్యం కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( …

రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు | Abled Jobs | Telugujobalerts24 Read More »