ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలలో పరిమినెంట్ ఉద్యోగాలు భర్తీ

RBK Recruitment 2022 : RBK ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ గారు తెలిపారు. ఇందులో భాగంగా సిల్స్ బోర్డు అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కల వారు క్రింది సమాచారాన్ని చదవగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా … Read more