Group-4 నోటిఫికేషన్ | Apply Online

AP SC ST Backlog Posts Recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, గుంటూరు జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినెట్, వాటర్ మెన్, శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష …

Group-4 నోటిఫికేషన్ | Apply Online Read More »