సొంత జిల్లాలో ఇంటర్ తో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు

AP State Jobs 2021 : ప్రజలలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వారి సహకారముతో ” పేస్ ‘ స్వచ్ఛంద సంస్థ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు, మచిలీపట్నం రూరల్, పామర్రు, చల్లపల్లె, అవనిగడ్డ, ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల, జగ్గయ్యపేట, గన్నవరం మరియు నూజవీడు పరిసర మండలాలలో అతి త్వరలో ఏర్పాటు చేయనున్న ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలలో పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ … Read more