AP Revenue Department Notification 2023 రెవెన్యూశాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Revenue Department Notification 2023 : జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీగా గల ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి ఉత్తీర్ణులైన 42 ఏళ్లలోపు వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. AP Revenue … Read more