ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

APS RK Puram Recruitment 2021 : సికేంద్రబాద్ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ (ఏపీఎస్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి వివిధ స‌బ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమ‌రీ టీచ‌ర్స్. పోస్టులను కేవలం డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి … Read more