APCOS Notification 2022 రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCOS Deta Entry Operator Recruitment 2022 : APSHC ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, అనంతపురం నందు ఖాళీగా ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ ద్వారా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – … Read more