Attendar Jobs | 10th పాస్ తో రెండు రాష్ట్రాల వారీగా భారీగా అటెండర్ జాబ్స్

Attendar Jobs 2022 : PGIMER అటెండర్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే, కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more

Latest 50,000 వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ మరియు అప్లై లింకులు

Latest Government Job Updates and Apply links : Government job updates ఈ పోస్టు ద్వారా మేము సరికొత్తగా విడుదలైనటువంటి టాప్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ పోస్టు నందు ఖాళీలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలి, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలను పొందుపరిచాము. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Jobupdates 2022 : నోటిఫికేషన్ చివరి తేదీ అప్లై లింక్. పోస్టల్ … Read more

రోడ్డు రవాణా కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీ

DTC Recruitment 2022 : ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్ మ్యాన్, అసిస్టెంట్ ఫిట్టర్, అసిస్టెంట్ ఎలెక్ట్రిషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ … Read more

APSRTC ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం

APSRTC Recruitment 2022 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేసిన నాటి కంటే ముందు పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఏపీ ఎస్ఆర్టీసీ సంస్థకు చెందిన ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను గతంలో చెప్పినటువంటి విధంగానే నియామకాలు చేపడుతున్నారు. APSRTC Recruitment 2022 ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు మంత్రి పేర్ని నాని అసెంబ్లీ వద్ద మీడియాతో … Read more

10th మెమో ఉంటే చాలు | APSRTC నుండి భారీ నోటిఫికేషన్

APSRTC Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – … Read more

APSRTC Recruitment 2021 | APSRTC నుండి నోటిఫికేషన్

APSRTC Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలలో వివిధ ట్రేడులలో కలుపుకొని 101 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా … Read more

APSRTC Recruitment 2021 | APSRTC 9781 Posts Upcoming Notification

APSRTC లో 9781 కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) అతి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత సంవత్సరం మార్చి నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది కానీ కరోన కారణంగా వాయిదా పడింది. మరి ఈ సారి డ్రైవర్ మరియు కండక్టర్ విభాగాలలో కలిపి మొత్తం 9781 పోస్టులను భర్తీ చేయడం జరుగనుంది. స్త్రీ మరియు పురుష … Read more

APSRTC Driving School Notification | APSRTC Recruitment 2021

ఏపియస్ ఆర్టీసీ డ్రైవింగ్ లో శిక్షణకు నోటిఫికేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఒక అడుగు ముందుకేసి మరో మంచి అవకాశాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఎవరైతే డ్రైవింగ్ నందు శిక్షణ పొందలనుకుంటున్నారో వారందరికీ ఆర్టీసీ ఆధ్వర్యంలో శిక్షణను ఇవ్వనుంది. ఈ ప్రకటనలో భాగంగా అభ్యర్థులు అనుభవజ్ఞులైన ఆర్టీసీ డ్రైవర్ల చేత డైవింగ్ నందు శిక్షణతో పాటు చాలా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందుతారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20 సంవత్సరాలు నిండి, లైట్ మోటార్ … Read more